bharmi the coach (funny in telugu)
FINALLY TOP SECRET REVEALED
BEHIND SUCCESS OF YUVRAJ AND TEAM INDIA
గచ్చిబౌలి దివాకర్
అనకాపల్లి టీం లో 14th ప్లేయర్
మ్యాచ్ రికార్డ్స్
GACCHIBOWLI DIWAKAR (LIVING LEGEND)
దివాకర్ గారు సెమీస్ లో పాక్ పై మమ్మల్ని గెలిపించాడని ఎంత ప్రాక్టీస్ చేసారో మాటల్లో చెప్పలేను
ప్రాక్టీసు లో దివాకర్ గారు ఎన్నో గాయాలకు గురి అయ్యారు. అది తలచుకుంటేనే చాల బాధగా ఉంది.
మేము ఆయన నుంచి ఎన్నో బ్యాటింగ్ మెళకువలు నేర్చుకున్నాం.
దివాకర్ గారి లో ఉన్న ఫైర్ నా బ్యాటింగ్ లో కనబడుతుంది.
మేము తీసే ప్రతీ వికెట్ ఆయన చేసిన కృషి ఫలితమే
Out…….. out………. Out I say
నేను మ్యాచ్ లో వత్తిడికి లోనైనప్పుడు దివాకర్ గారి కల్మషం లేని మొహాన్ని గుర్తుచేసుకుంటాను అదే నా విజయ రహస్యం.
I don’t know how boys are crazy about me .They praised me a lot. My boys did wonderful job in world cup.
ఇండియా టీం వెనుక నేను ఉన్నానని నా పేరు బయటికి రానీకుండా ఈ మీడియా వాళ్ళు తొక్కేసారమ్మటాలెంట్మొత్తం తొక్కేసారు.
రండి! బోయ్స్ అండ్ గాళ్స్ నాతో చేతులు కలపండి. మీరు నాలా ఎంకరేజ్ చేసి ఇండియా ని గెలిపించండి.
Tags: People And Funny
Share your views...
0 Respones to "bharmi the coach (funny in telugu)"
Post a Comment